ICC Cricket World Cup 2019 : Sarfraz Feels That Cricket And Politics Should Not Be Mixed | Oneindia

2019-02-23 177

Pak captain Sarfraz Ahmed finally outs forth his opinion on debatable India vs Pak ICC World Cup 2019 match in the wake of the Pulwama incident.Sarfraz Ahmed opens up on Ind vs Pak World Cup match, says 'Pak never mix sports and politics.
#iccworldcup2019
#indvspak
#sarfrazahmed
#teamindia
#england
#cricket
#politics
#bcci
#icc
#manchester
#sachintendulker
#sunilgavaskar

పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో వరల్డ్‌కప్‌లో భారత్‌-పాక్‌ మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే, ఈ మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం జరగాల్సిందేనని పాక్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ అభిప్రాయపడ్డాడు. క్రీడలను ఎప్పుడూ రాజకీయాలతో ముడిపెట్టవద్దని, ఈ మ్యాచ్‌ కోసం ఇరు దేశాలకు చెందిన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పుకొచ్చాడు. మే30 నుంచి వరల్డ్‌కప్ ఆరంభం కానుండగా.. షెడ్యూల్ ప్రకారం జూన్ 16న మాంచెస్టర్ వేదికగా భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి.

Free Traffic Exchange